- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ముఖ్య నేతల సమావేశం
by Ramesh Goud |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎంపికపై పార్టీ అధినాయకత్వం సుధీర్ఘంగా చర్చించి, కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించకముందే బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు దుబ్బాకలో ప్రచారం మొదలెట్టిన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శనివారం ముఖ్య నేతలు సమావేశం కానున్నారు. దుబ్బాక నియోజకవర్గ ఉప ఎన్నిక, అభ్యర్థి ఎంపికపై పార్టీ అధినాయకత్వం సుధీర్ఘంగా చర్చించి, కీలక నిర్ణయం తీసుకోనుంది. అయితే పార్టీ అభ్యర్థిని ఇంకా ప్రకటించకముందే బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు దుబ్బాకలో ప్రచారం మొదలెట్టిన విషయం తెలిసిందే.
Next Story






