- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రియాంక చోప్రా వల్ల ఒరిగిందేమీ లేదంటున్న హీరోయిన్
by Shyam |
<p>దిశ, సినిమా : ‘వాన, బంగారం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన హీరోయిన్ మీరా చోప్రా.. సినీ ఇండస్ట్రీలో అనుకున్నంతగా రాణించలేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ సినిమాలు చేసినా సరే.. అంతగా సక్సెస్ మాత్రం రాలేదు. కానీ తన కజిన్ సిస్టర్ ప్రియాంక చోప్రా మాత్రం గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు ప్రియాంక ఎలా హెల్ప్ చేసిందన్న ప్రశ్నపై స్పందించిన మీరా.. తాను ప్రియాంక వల్ల ఎలాంటి సినిమా అవకాశాలు […]</p>

X
దిశ, సినిమా : ‘వాన, బంగారం’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన హీరోయిన్ మీరా చోప్రా.. సినీ ఇండస్ట్రీలో అనుకున్నంతగా రాణించలేదు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ సినిమాలు చేసినా సరే.. అంతగా సక్సెస్ మాత్రం రాలేదు. కానీ తన కజిన్ సిస్టర్ ప్రియాంక చోప్రా మాత్రం గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది. తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు ప్రియాంక ఎలా హెల్ప్ చేసిందన్న ప్రశ్నపై స్పందించిన మీరా.. తాను ప్రియాంక వల్ల ఎలాంటి సినిమా అవకాశాలు పొందలేదని తెలిపింది. ప్రియాంక సిస్టర్ అయినంత మాత్రాన నిర్మాతలు తనపై పెట్టుబడి పెట్టి సినిమా తీయలేరు కదా అని చెప్పింది. అయితే ప్రజలు తనను గుర్తించడంలో మాత్రం ప్రియాంక పేరు యూజ్ అయిందని అభిప్రాయపడింది మీరా.
Next Story






