- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయుష్ మందు పంపిణీ
by Shyam |
<p>ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం హైదరాబాద్‌కూ పాకడంతో రాష్ర్టప్రభుత్వం పలు రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే బడ్జెట్‌లో కరోనా నివారణా చర్యలకు రూ.100కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ ఎప్పటికప్పుడు రాష్ర్ట ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. గురువారం కరోనా వైరస్ సోకకుండా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయుష్ మందు పంపిణీ చేశారు. Tags: corona virus, minister etela rajender, 100 crores, […]</p>

X
ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్న కోవిడ్-19(కరోనా వైరస్) ప్రస్తుతం హైదరాబాద్‌కూ పాకడంతో రాష్ర్టప్రభుత్వం పలు రకాల రక్షణ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే బడ్జెట్‌లో కరోనా నివారణా చర్యలకు రూ.100కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్ ఎప్పటికప్పుడు రాష్ర్ట ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. గురువారం కరోనా వైరస్ సోకకుండా ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆయుష్ మందు పంపిణీ చేశారు.
Tags: corona virus, minister etela rajender, 100 crores, Ayush drug
Next Story






