- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉసురు తీసిన అప్పులు
by Shyam |
<p>దిశ, సిద్దిపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మెడికల్ షాపు యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస మెడికల్ షాపు యజమాని ఎల్లం ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.</p>

X
దిశ, సిద్దిపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మెడికల్ షాపు యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్బన్ మండలం పొన్నాల గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని శ్రీనివాస మెడికల్ షాపు యజమాని ఎల్లం ఆర్థిక ఇబ్బందులతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Next Story






