- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంట్రాక్టు పద్ధతిలో వైద్య సేవలు.. దరఖాస్తుల ఆహ్వానం
<p>దిశ, మెదక్: కాంట్రాక్టు పద్ధతిలో వైద్య సేవలు అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లను కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నెల 3న దరఖాస్తులు చేసుకోవాలని మరిన్ని వివరాలకు www.health.telangana.gov.inలో చూడాలని కోరారు. Tags: Medical, services, under, contract, medak</p>

X
దిశ, మెదక్: కాంట్రాక్టు పద్ధతిలో వైద్య సేవలు అందించేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హనుమంతరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లను కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నెల 3న దరఖాస్తులు చేసుకోవాలని మరిన్ని వివరాలకు www.health.telangana.gov.inలో చూడాలని కోరారు.
Tags: Medical, services, under, contract, medak
Next Story






