- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా ఎన్ని కేసులంటే..!
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 623 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 6,43,716కి చేరగా.. మరణాల సంఖ్య 3,796కు పెరిగింది. నిన్న ఒక్క రోజే 746 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 6,30,732 మంది ఆస్పత్రుల నుంచి పూర్తి ఆరోగ్యంతో ఇళ్లకు చేరారు. ప్రస్తుతం 9,188 మంది బాధితులు కొవిడ్ ఆస్పత్రులు, హోం ఐసొలేషన్‌లో చికిత్స […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 623 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ముగ్గురు మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 6,43,716కి చేరగా.. మరణాల సంఖ్య 3,796కు పెరిగింది. నిన్న ఒక్క రోజే 746 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 6,30,732 మంది ఆస్పత్రుల నుంచి పూర్తి ఆరోగ్యంతో ఇళ్లకు చేరారు. ప్రస్తుతం 9,188 మంది బాధితులు కొవిడ్ ఆస్పత్రులు, హోం ఐసొలేషన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.
Next Story






