- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాకింగ్ న్యూస్ : మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి
by Shyam |
<p>దిశ, ములుగు : ములుగు జిల్లా మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆలం రాంమూర్తి ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. గోవిందరావుపేట మండలం పసర గ్రామం వెళ్లే సరికి మృతి చెందారు. ఆయన మృతి పట్ల జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు.</p>

X
దిశ, ములుగు : ములుగు జిల్లా మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆలం రాంమూర్తి ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. మధ్యాహ్నం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా.. గోవిందరావుపేట మండలం పసర గ్రామం వెళ్లే సరికి మృతి చెందారు. ఆయన మృతి పట్ల జిల్లాలోని ప్రజాప్రతినిధులు, నాయకులు సంతాపం తెలిపారు.
Next Story






