- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రమాద రహిత జాతర మేడారం : డీజీపీ
by Shyam |
<p> ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారక్క జాతరను భారీ బందోబస్తుతో చిన్న ప్రమాదం కూడా జరగకుండా ఘనంగా నిర్వహించామని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. 14 ఆర్టిఫిషియల్ హెచ్‌డీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రతి భక్తుడినీ కవర్ చేశామన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన […]</p>

X
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క, సారక్క జాతరను భారీ బందోబస్తుతో చిన్న ప్రమాదం కూడా జరగకుండా ఘనంగా నిర్వహించామని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు హాజరయ్యారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. 14 ఆర్టిఫిషియల్ హెచ్‌డీ కెమెరాలు ఏర్పాటు చేసి, ప్రతి భక్తుడినీ కవర్ చేశామన్నారు. జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రతి పోలీస్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
Next Story






