- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వనప్రవేశానికి వేళాయే
by Shyam |
<p> మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు సాయంత్రం 5 గంటలకు వనప్రవేశం చేయనున్నారు. వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. జాతర చివరి రోజు కావడంతో వనదేవతలను పలువురు ప్రముఖులు దర్శించుకోనున్నారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.</p>

X
మేడారం మహాజాతర నేటితో ముగియనుంది. సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లు సాయంత్రం 5 గంటలకు వనప్రవేశం చేయనున్నారు. వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. జాతర చివరి రోజు కావడంతో వనదేవతలను పలువురు ప్రముఖులు దర్శించుకోనున్నారు. భక్తులు భారీ సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.
Next Story






