- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు మేడారం హుండీ లెక్కింపు
by Shyam |
<p> తెలంగాణ కుంభమేళా మేడారం జాతర హుండీని నేడు లెక్కించనున్నారు. సీసీ కెమారాల నిఘాలో, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ లెక్కింపు చేపట్టనున్నారు. ఈ సారి రూ.10కోట్లకు పైగా కానుకలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.</p>

X
తెలంగాణ కుంభమేళా మేడారం జాతర హుండీని నేడు లెక్కించనున్నారు. సీసీ కెమారాల నిఘాలో, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ లెక్కింపు చేపట్టనున్నారు. ఈ సారి రూ.10కోట్లకు పైగా కానుకలు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Next Story






