- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆయన విజయం ఖాయం
by Shyam |
<p>దిశ, పటాన్‌చెరు: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి విజయం ఖాయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి గాలి అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. చేగుంట మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి, సాజు తండా, నడిమి తండా, వెనుక తండాలలో గాలి అనిల్ కుమార్ ఇంటింటి ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలందరూ విసిగి పోయారని అన్నారు. పేదలకు […]</p>

X
దిశ, పటాన్‌చెరు: దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టి అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి విజయం ఖాయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జి గాలి అనిల్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. చేగుంట మండలంలోని చెట్ల తిమ్మాయిపల్లి, సాజు తండా, నడిమి తండా, వెనుక తండాలలో గాలి అనిల్ కుమార్ ఇంటింటి ప్రచారాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలందరూ విసిగి పోయారని అన్నారు. పేదలకు కాంగ్రెస్ తోనే అన్ని విధాలుగా లబ్ధి చేకూరుతుందన్నారు. రాబోయే రోజులు కాంగ్రెస్ పార్టీవే అని తెలిపారు.
Next Story






