- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నపూర్ణ కేంద్రాలకు ఆలస్యంగా భోజనాలు
by Shyam |
<p>దిశ, హైదరాబాద్ : నగరంలోని అన్నపూర్ణ కేంద్రాలకు సరైన సమయంలో భోజన బాక్సులు రావడం లేదు. తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని రాంనగర్ మీ సేవా వద్ద ఉన్న అన్నపూర్ణ కేంద్రంలో ఒంటి గంట అవుతున్న భోజనం రాలేదు. దీంతో ఈ కేంద్రంలో రోజూ భోజనం చేసే వారు గంటకు పైగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ముషీరాబాద్ పోలీసులు కూడా ఆరా తీసినట్లు సమాచారం. Tags: annapurna centers, meals, ts news […]</p>

X
దిశ, హైదరాబాద్ : నగరంలోని అన్నపూర్ణ కేంద్రాలకు సరైన సమయంలో భోజన బాక్సులు రావడం లేదు. తాజాగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలోని రాంనగర్ మీ సేవా వద్ద ఉన్న అన్నపూర్ణ కేంద్రంలో ఒంటి గంట అవుతున్న భోజనం రాలేదు. దీంతో ఈ కేంద్రంలో రోజూ భోజనం చేసే వారు గంటకు పైగా ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై స్థానిక ముషీరాబాద్ పోలీసులు కూడా ఆరా తీసినట్లు సమాచారం.
Tags: annapurna centers, meals, ts news
Next Story






