- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల..
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ నెల ఒకటి నుంచి 8వరకు రిజిస్ట్రేషన్ గడువును ప్రకటించింది. అభ్యర్థులు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. వెబ్‌సైట్‌లో తెలిపిన సర్టిఫికెట్లన్నింటినీ అప్‌లోడ్ చేయాలని వర్సిటీ తెలిపింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ లిస్ట్ ఆధారంగా కౌన్సిలింగ్‌ను నిర్వహించనున్నారు. నీట్‌లో అర్హత సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీటు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ నోటిఫికేషన్‌ను కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ నెల ఒకటి నుంచి 8వరకు రిజిస్ట్రేషన్ గడువును ప్రకటించింది. అభ్యర్థులు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపింది. వెబ్‌సైట్‌లో తెలిపిన సర్టిఫికెట్లన్నింటినీ అప్‌లోడ్ చేయాలని వర్సిటీ తెలిపింది. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఫైనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేయనున్నట్టు తెలిపింది. ఈ లిస్ట్ ఆధారంగా కౌన్సిలింగ్‌ను నిర్వహించనున్నారు. నీట్‌లో అర్హత సాధించి ఎంబీబీఎస్, బీడీఎస్ సీటు పొందాలనుకుంటున్న ప్రతి విద్యార్థీ తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని పేర్కొంది. రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి కౌన్సిలింగ్ లో పాల్గొనడానికి అవకాశం ఉండదని తెలిపింది.
Next Story






