- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్
by Shyam |
<p>దిశ ప్రతినిధి, వరంగల్: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్ అప్ కౌన్సెలింగ్కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు శనివారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటకనలో పేర్కొంది. నేటి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని […]</p>

X
దిశ ప్రతినిధి, వరంగల్: ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి తుది మాప్ అప్ కౌన్సెలింగ్కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు శనివారం కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటకనలో పేర్కొంది. నేటి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని వర్సిటీ అధికారులు సూచించారు. ఖాళీల వివరాలను ఇప్పటికే యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని యూనివర్సిటీ వర్గాలు సూచించాయి.
Next Story






