- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిజామాబాద్ మేయర్ ఆకస్మిక తనిఖీ..
by Shyam |
<p> నిజామాబాద్ నగరపాలక సంస్థ జోన్ కార్యాలయాన్ని మేయర్ దండు నీతూకిరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగరంలో పారిశుధ్యంపై ఆమె దృష్టి సారించారు.మంగళవారం ఉదయం 5గంటల ప్రాంతంలో జోన్ 1 కార్యాలయానికి వచ్చిఅందరిని షాక్‌కు గురిచేశారు.కార్మికుల హాజరు పట్టికను, వారి పనితీరును పరిశీలించారు.కార్మికులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి […]</p>

X
నిజామాబాద్ నగరపాలక సంస్థ జోన్ కార్యాలయాన్ని మేయర్ దండు నీతూకిరణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నగరంలో పారిశుధ్యంపై ఆమె దృష్టి సారించారు.మంగళవారం ఉదయం 5గంటల ప్రాంతంలో జోన్ 1 కార్యాలయానికి వచ్చిఅందరిని షాక్‌కు గురిచేశారు.కార్మికుల హాజరు పట్టికను, వారి పనితీరును పరిశీలించారు.కార్మికులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీనిచ్చారు. అంతేకాకుండా జోన్ 4A డివిజన్ నం.2లోని మాణిక్ బండార్ ప్రాంతంలో పర్యటించి మురికి కాలువల నిర్వహణ, రోడ్లపై పరిశుభ్రతను పరిశీలించారు.
Next Story






