- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరిత నగరంగా హైదరాబాద్
by Shyam |
<p>దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరాన్ని హరితనగరంగా తీర్చిదిద్దుతున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఐఎస్ సదన్ మోహన్‌నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పార్కును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతికాలనీలో ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేందుకు 320పార్కులు, 50థీమ్ పార్కులు, 120జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నవారిని గుర్తించాలని శానిటేషన్ వర్కర్లకు సూచించారు. అలాగే అటువంటి వ్యక్తులకు పారిశుధ్యంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో స్టాండింగ్ […]</p>

X
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ నగరాన్ని హరితనగరంగా తీర్చిదిద్దుతున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. ఐఎస్ సదన్ మోహన్‌నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పార్కును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రతికాలనీలో ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేందుకు 320పార్కులు, 50థీమ్ పార్కులు, 120జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొన్నారు. రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తున్నవారిని గుర్తించాలని శానిటేషన్ వర్కర్లకు సూచించారు. అలాగే అటువంటి వ్యక్తులకు పారిశుధ్యంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో స్టాండింగ్ కమిటీ సభ్యురాలు సామ స్వప్న సుందర్‌రెడ్డి, జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్, డిప్యూటీ కమిషనర్ మంగతయారు పాల్గొన్నారు.
Next Story






