- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికసించిన ‘మే’ పుష్పం
<p>దిశ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఊటుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ వుత్తురు కృష్ణ గుప్తా ఇంటి ఆవరణలో బుధవారం ‘మే’ పుష్పం విరబూసింది. ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అనగా ‘మే’ నెలలో మాత్రమే ఈ పుష్పం వికసిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.</p>

X
దిశ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని ఊటుపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ వుత్తురు కృష్ణ గుప్తా ఇంటి ఆవరణలో బుధవారం ‘మే’ పుష్పం విరబూసింది. ఎండలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు అనగా ‘మే’ నెలలో మాత్రమే ఈ పుష్పం వికసిస్తుంది. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని గ్రామస్తులు చెబుతున్నారు.
Next Story






