- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 26 నుంచి ఏపీ హైకోర్టుకు వేసవి సెలవులు
<p>ఏపీ హైకోర్టుకు ఈ నెల 26 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఈ సెలవులు వర్తించనున్నాయి. ఇక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, రెంట్ కంట్రోలర్స్ కోర్టులకు జూన్ 1 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 12న హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులకు వేసవి సెలవులు ముగియనున్నాయి. Tags: ap high court, summer holidays, may 26, start</p>

X
ఏపీ హైకోర్టుకు ఈ నెల 26 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఈ సెలవులు వర్తించనున్నాయి. ఇక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులు, రెంట్ కంట్రోలర్స్ కోర్టులకు జూన్ 1 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 12న హైకోర్టుతో పాటు జిల్లా కోర్టులకు వేసవి సెలవులు ముగియనున్నాయి.
Tags: ap high court, summer holidays, may 26, start
Next Story






