- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్య నేర్పిన మాస్టారు.. ఇప్పుడు ‘అంబలి’ అమ్ముతూ…!
by Vadlamudi Anukaran |
<p>దిశ, అదిలాబాద్ : కరోనా మహమ్మారి అన్ని వర్గాలపై ప్రభావం చూపుతున్నది. సెకండ్ వేవ్ చాపకింద నీరులా విస్తరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను మూసివేసింది. ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు వసూలు కాకపోవడంతో టీచర్లకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ప్రైవేటు టీచర్లు ఏ పని చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం పట్టణానికి చెందిన దుబ్బాక సంజీవ్ తన కుటుంబ పోషణ కోసం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద వేసవి దాహాన్ని […]</p>

X
దిశ, అదిలాబాద్ : కరోనా మహమ్మారి అన్ని వర్గాలపై ప్రభావం చూపుతున్నది. సెకండ్ వేవ్ చాపకింద నీరులా విస్తరించడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను మూసివేసింది. ప్రైవేటు పాఠశాలలకు ఫీజులు వసూలు కాకపోవడంతో టీచర్లకు వేతనాలు చెల్లించడం లేదు. దీంతో ప్రైవేటు టీచర్లు ఏ పని చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శుక్రవారం పట్టణానికి చెందిన దుబ్బాక సంజీవ్ తన కుటుంబ పోషణ కోసం జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద వేసవి దాహాన్ని తీర్చేందుకు జొన్న అంబలి ని అమ్మతూ తన కుటుంబాన్ని పోషించుకుంటూన్నాడు. ఇలా ఈ ఒక్క ప్రైవేటు టీచరే కాదు కొంతమంది కార్మికులుగా మారగా.. మరి కొంతమంది తోచిన పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
Next Story






