- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో భారీగా తగ్గిన కేసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 37,566 కేసులు నమోదవ్వగా.. 907 మంది మృత్యువాత పడ్డారు. మరో 56,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 102 రోజుల తర్వాత 40 వేలకు దిగువకు రోజువారీ కరోనా కేసులు చేరుకున్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,03,16,897 కేసులు నమోదవ్వగా.. 3,97,637 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 5,52,659 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 96.87 శాతానికి పెరిగింది</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. కొత్తగా 37,566 కేసులు నమోదవ్వగా.. 907 మంది మృత్యువాత పడ్డారు. మరో 56,994 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 102 రోజుల తర్వాత 40 వేలకు దిగువకు రోజువారీ కరోనా కేసులు చేరుకున్నాయి. దేశంలో ఇప్పటివరకు 3,03,16,897 కేసులు నమోదవ్వగా.. 3,97,637 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 5,52,659 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 96.87 శాతానికి పెరిగింది
Next Story






