ఏపీలో భారీగా కరోనా మరణాలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-04-25 07:01:36  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 69 మంది కరోనాతో మరణించారు. కొత్తగా 12,634 కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు మొత్తం 10,33,560 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 7685 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 89,732 ఉండగా.. ఇప్పటివరకు 9,36,143 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.</p>

ఏపీలో భారీగా కరోనా మరణాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రోజువారీ కేసులతో పాటు మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 69 మంది కరోనాతో మరణించారు. కొత్తగా 12,634 కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు మొత్తం 10,33,560 మందికి కరోనా సోకింది. ఇప్పటివరకు 7685 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసులు 89,732 ఉండగా.. ఇప్పటివరకు 9,36,143 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Next Story