- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలర్ట్.. తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు
by Shyam |
<p>దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. మళ్లీ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,078 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 1,712 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 283, మేడ్చల్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. మళ్లీ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవడం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,078 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 1,712 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,900 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 283, మేడ్చల్ 113, రంగారెడ్డి 104, నిజామాబాద్ 75 కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయి.
Next Story






