- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో భారీగా తగ్గుతున్న కేసులు
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం 3 లక్షలకుపైగా రోజువారీ కేసులు నమోదవ్వగా.. గత కొద్దిరోజులుగా సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,73,790 కేసులు నమోదవ్వగా.. 3,617 మంది మృత్యువాత పడ్డారు. కేసుల సంఖ్య తగ్గుతుండగా.. మరణాల సంఖ్య మాత్రం అలాగే ఉంది. గడిచిన 24 గంటల్లో 2.84 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 2,51,78,011 మంది కోలుకున్నారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం 3 లక్షలకుపైగా రోజువారీ కేసులు నమోదవ్వగా.. గత కొద్దిరోజులుగా సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,73,790 కేసులు నమోదవ్వగా.. 3,617 మంది మృత్యువాత పడ్డారు. కేసుల సంఖ్య తగ్గుతుండగా.. మరణాల సంఖ్య మాత్రం అలాగే ఉంది.
గడిచిన 24 గంటల్లో 2.84 లక్షల మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 2,51,78,011 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 90.80 శాతంకు పెరగ్గా.. వీక్లీ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 9.84 శాతంగా ఉంది. అటు డైలీ పాజిటివిటీ రేటు 8.36 శాతంగా ఉంది.
Next Story






