- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అసెంబ్లీ పరిసరాల్లో భారీ భద్రత
by Shyam |
<p>దిశ, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ భద్రతా సిబ్బందితో పాటు సెంట్రల్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. మందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 4 కిలోమీటర్ల పరిధిలో ర్యాలీలు, సభలు, సమావేశాలను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి పదిహేను రోజులపాటు కొనసాగనున్నాయి. అసెబ్లీ పరిసరాల్లో ఆంక్షలు నేటి ఉదయం 6 గంటల […]</p>

X
దిశ, హైదరాబాద్: బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ భద్రతా సిబ్బందితో పాటు సెంట్రల్‌జోన్ పోలీసుల ఆధ్వర్యంలో భద్రతా చర్యలు చేపట్టారు. మందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 4 కిలోమీటర్ల పరిధిలో ర్యాలీలు, సభలు, సమావేశాలను నిషేధిస్తున్నట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి పదిహేను రోజులపాటు కొనసాగనున్నాయి. అసెబ్లీ పరిసరాల్లో ఆంక్షలు నేటి ఉదయం 6 గంటల నుంచి చివరి రోజు ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయని పోలీసులు తెలిపారు.
Tags: ts assembly, meeting, security, ts news
Next Story






