- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దూలపల్లిలో భారీ అగ్నిప్రమాదం
by Shyam |
<p>దిశ, కుత్బుల్లాపూర్ : నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రసాయన గోదాములో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడి స్థానికులు వెంటనే అగ్నమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నఅగ్ని మాప క సిబ్బంది సుమారు 1500 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ గోదాములో భారీ గా నిల్వలు ఉండడంతో మంటలను అదుపులో కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో నిర్వాహకుడి కి గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించినట్టు […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్ : నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రసాయన గోదాములో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో అక్కడి స్థానికులు వెంటనే అగ్నమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నఅగ్ని మాప క సిబ్బంది సుమారు 1500 గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ గోదాములో భారీ గా నిల్వలు ఉండడంతో మంటలను అదుపులో కి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో నిర్వాహకుడి కి గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించినట్టు స్థానికులు తెలిపారు. మంటల్లో మరో నలుగురు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలే.
Next Story






