- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అఫ్జల్‌గంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం…
<p>దిశ, వెబ్ డెస్క్ : నగరంలోని అప్జల్‌గంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ టైర్ల గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, ప్రమాదానికి గురైన గోడౌన్ పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో.. ఎగిసిపడుతున్న మంటల కారణంగా స్థానికులు భయాందోళనకు గురవతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరిజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా చాదర్‌ఘాట్, అప్జల్‌గంజ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : నగరంలోని అప్జల్‌గంజ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ టైర్ల గోడౌన్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే, ప్రమాదానికి గురైన గోడౌన్ పక్కనే పెట్రోల్ బంక్ ఉండటంతో.. ఎగిసిపడుతున్న మంటల కారణంగా స్థానికులు భయాందోళనకు గురవతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 15 ఫైరిజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ఈ అగ్ని ప్రమాదం కారణంగా చాదర్‌ఘాట్, అప్జల్‌గంజ్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






