- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చర్ల అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దండకారణ్యంలో ఒక్కసారిగా కాల్పుల మోత మోగడంతో తండావాసులు, చర్ల ప్రాంత ప్రజలు ఉలిక్కపడ్డారు. ఈ ఘటనలో మరికొందరు మావోయిస్టులు కూడా గాయపడి ఉంటారనీ, ఘటనా స్థలి నుంచి తప్పించుకున్న వారికోసం కూంబింగ్ ముమ్మరం చేశామని పోలీసులు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల అటవీ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ భారీ ఎదురుకాల్పులు చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దండకారణ్యంలో ఒక్కసారిగా కాల్పుల మోత మోగడంతో తండావాసులు, చర్ల ప్రాంత ప్రజలు ఉలిక్కపడ్డారు. ఈ ఘటనలో మరికొందరు మావోయిస్టులు కూడా గాయపడి ఉంటారనీ, ఘటనా స్థలి నుంచి తప్పించుకున్న వారికోసం కూంబింగ్ ముమ్మరం చేశామని పోలీసులు తెలిపారు.
Next Story






