- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో భారీ పేలుడు
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లా పల్లిపాలయాళంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా నిల్వ ఉంచిన ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అమ్మకానికి ఉంచిన క్రాకర్స్ ఒక్కసారిగా పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్ధానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు […]</p>

X
దిశ, వెబ్డెస్క్ :
తమిళనాడు రాష్ట్రంలోని నామక్కల్ జిల్లా పల్లిపాలయాళంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా నిల్వ ఉంచిన ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఐదు ఇళ్లు ధ్వంసమయ్యాయి. అమ్మకానికి ఉంచిన క్రాకర్స్ ఒక్కసారిగా పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్ధానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






