- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త మండలంగా మాసాయిపేట
<p>దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్ జిల్లాలో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చేగుంట మండలంలోని మూడు గ్రామాలు, ఎల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలను కలిపి మండలంగా ఏర్పాటు చేశారు. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటుంది. మండలంలో చెల్ల తిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్టిపల్లి, మాసాయిపేట, రామాంతాపూర్, అచ్చంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలు ఉన్నాయి.</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: మెదక్ జిల్లాలో కొత్తగా మాసాయిపేట మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. చేగుంట మండలంలోని మూడు గ్రామాలు, ఎల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలను కలిపి మండలంగా ఏర్పాటు చేశారు. తూప్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉంటుంది. మండలంలో చెల్ల తిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్టిపల్లి, మాసాయిపేట, రామాంతాపూర్, అచ్చంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డిపల్లి గ్రామాలు ఉన్నాయి.
Next Story






