- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వధువు తండ్రికి కరోనా.. ఆగిన పెళ్లి
by Sridhar Babu |
<p>దిశ, హుజురాబాద్: మరో 24 గంటల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణాలు మధ్య జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. పెళ్లి కూతురు తండ్రికి కరోనా నిర్ధారణ కావడంతో పెళ్లి ఆగిపోయింది. వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం వివాహం జరగాల్సి ఉండగా వధువు తండ్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో పెళ్లి వాయిదా వేయక తప్పలేదు. బాధితుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు అధికారులు.</p>

X
దిశ, హుజురాబాద్: మరో 24 గంటల్లో వేద పండితుల మంత్రోచ్ఛారణాలు మధ్య జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. పెళ్లి కూతురు తండ్రికి కరోనా నిర్ధారణ కావడంతో పెళ్లి ఆగిపోయింది. వీణవంక మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం వివాహం జరగాల్సి ఉండగా వధువు తండ్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో పెళ్లి వాయిదా వేయక తప్పలేదు. బాధితుడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు అధికారులు.
Next Story






