- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటి గొడవ.. ఇల్లాలి ప్రాణం తీసింది
<p>దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పాలకవీడు మండలం కొత్త తండాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రమావత్ నీలా(24), భర్త కోటేశ్వరరావుల మధ్య జరిగిన గొడవలు, కుటుంబ సమస్యల కారణంగా క్రిమిసంహారక మందుతాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానిక ఎస్‌ఐ నరేష్ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పాలకవీడు మండలం కొత్త తండాలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన రమావత్ నీలా(24), భర్త కోటేశ్వరరావుల మధ్య జరిగిన గొడవలు, కుటుంబ సమస్యల కారణంగా క్రిమిసంహారక మందుతాగి ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు స్థానిక ఎస్‌ఐ నరేష్ తెలిపారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






