దారుణం.. భార్యను చిత్రహింసలు పెడుతున్న జవాన్!

59

దిశ, వెబ్‌డెస్క్ : వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా సీఆర్పీఎఫ్ జవాన్ తన భార్యను చిత్రహింసలు పెడుతున్నాడు. తాజాగా పెళ్లికి పెట్టిన సామానుతో సహా కట్టుకున్న భార్యను వ్యవసాయ భూమిలో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. దీంతో తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితురాలు దీక్ష చేస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.