- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాహిత ఆత్మహత్య ..వేధింపులే కారణమా?
by Batti.Sumithra |
<p>దిశ, హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అర్బన్ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..హన్మకొండ లోటస్ కాలనీలో నాగరాజు, లలిత దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ రోజు తెల్లవారు జామున లలిత (21) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, నాగరాజు కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు గురిచేయడంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. సమాచారం అందుకున్న […]</p>

X
దిశ, హన్మకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అర్బన్ జిల్లా సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..హన్మకొండ లోటస్ కాలనీలో నాగరాజు, లలిత దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ రోజు తెల్లవారు జామున లలిత (21) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, నాగరాజు కుటుంబ సభ్యులు వరకట్న వేధింపులకు గురిచేయడంతోనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. వరకట్న వేధింపులే కారణమా అన్న కోణంలో దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
Next Story






