- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వివాహిత ఆత్మహత్య.. కారణం అదేనా?
<p>దిశ, వెబ్‌డెస్క్ : సున్నంబట్టీలో పడి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ మొగల్లాజపురంలో చోటు చేసుకుంది. రేణుక, అంజన్ కృష్ణకు గత రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే భర్త అంజన్ కృష్ణ రేణుకను వేధించేవాడు. భర్త వేధింపులు తాలలేకనే మనస్థాపం చెంది రేణుక ఆత్మహత్యకు పాల్పడిందని బంధువుల ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అంజన్ కృష్ణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : సున్నంబట్టీలో పడి వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ మొగల్లాజపురంలో చోటు చేసుకుంది. రేణుక, అంజన్ కృష్ణకు గత రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అయితే భర్త అంజన్ కృష్ణ రేణుకను వేధించేవాడు. భర్త వేధింపులు తాలలేకనే మనస్థాపం చెంది రేణుక ఆత్మహత్యకు పాల్పడిందని బంధువుల ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, అంజన్ కృష్ణ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Next Story






