- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాతబస్తీలో ఖాజీల ఆగడాలు
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఖాజీల ఆగడాలు పెరిగిపోతున్నాయి. మూడు నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ కోసం రూ. 2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని నిఖాలు జరిపిస్తున్నారు. పాతబస్తీలో వాట్సాప్ కాల్ ద్వారా నిఖా నిర్వహించారు. ముంబై ఖాజీల నుంచి నిఖా సర్టిఫికేట్ పొందనున్నారు. ఖతర్‌లో షేక్ వేధింపులు తాళలేక నూర్జహాన్ కుటుంబసభ్యులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చాంద్రాయణగుట్ట పీఎస్‌లో ఖాజీలపై కేసు నమోదు అయింది. కాగా, మతిస్థిమితం లేని ఒమన్ దేశస్తుడితో పాతబస్తీకి యువతికి నిఖా నిర్వహించారు. […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఖాజీల ఆగడాలు పెరిగిపోతున్నాయి. మూడు నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ కోసం రూ. 2 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని నిఖాలు జరిపిస్తున్నారు. పాతబస్తీలో వాట్సాప్ కాల్ ద్వారా నిఖా నిర్వహించారు. ముంబై ఖాజీల నుంచి నిఖా సర్టిఫికేట్ పొందనున్నారు. ఖతర్‌లో షేక్ వేధింపులు తాళలేక నూర్జహాన్ కుటుంబసభ్యులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చాంద్రాయణగుట్ట పీఎస్‌లో ఖాజీలపై కేసు నమోదు అయింది.
కాగా, మతిస్థిమితం లేని ఒమన్ దేశస్తుడితో పాతబస్తీకి యువతికి నిఖా నిర్వహించారు. పాతబస్తీ ఖాజీలు ఇంట్లోనే ఫర్హీన్ నిఖా జరిపించారు. నిఖా తర్వాత డబ్బును పంచుకుని ఖాజీలు పారిపోయారు. ఒమన్‌లో వేధింపులు తట్టుకోలేక కేంద్రానికి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Next Story






