- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కెట్లకు వేళాయే..
<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్ని రోజులు స్వచ్ఛంధంగా మూతబడిన మార్కెట్లు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. కోఠి పరిధిలోని బేగంబజార్, ట్రూప్ బజార్, సికింద్రాబాద్ పరిధిలోని జనరల్ బజార్ 10రోజుల తర్వాత తిరిగి తెరచుకుంటున్నాయి. అయితే, ఎల్లప్పుడు ప్రజలతో రద్దీగా ఈ మార్కెట్లను మూసివేస్తే కొంతమేర వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చుననే ఉద్దేశ్యంతో దుకాణాలను మూసివేయాలని వ్యాపార సంఘాలు తీర్మానించిన విషయం విదితమే. వ్యాపారస్తులు ప్రకటించుకున్న స్వచ్ఛంధ లాక్‌డౌన్ పీరియడ్ ఆదివారంతో ముగియడంతో సోమవారం మార్కెట్లు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇన్ని రోజులు స్వచ్ఛంధంగా మూతబడిన మార్కెట్లు సోమవారం నుంచి తెరుచుకోనున్నాయి. కోఠి పరిధిలోని బేగంబజార్, ట్రూప్ బజార్, సికింద్రాబాద్ పరిధిలోని జనరల్ బజార్ 10రోజుల తర్వాత తిరిగి తెరచుకుంటున్నాయి. అయితే, ఎల్లప్పుడు ప్రజలతో రద్దీగా ఈ మార్కెట్లను మూసివేస్తే కొంతమేర వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చుననే ఉద్దేశ్యంతో దుకాణాలను మూసివేయాలని వ్యాపార సంఘాలు తీర్మానించిన విషయం విదితమే. వ్యాపారస్తులు ప్రకటించుకున్న స్వచ్ఛంధ లాక్‌డౌన్ పీరియడ్ ఆదివారంతో ముగియడంతో సోమవారం మార్కెట్లు ఓపెన్ కానున్నాయి.
Next Story






