- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వికారాబాద్‌లో ఆమె మృతి.. కారణం ఆయనే!
by Vadlamudi Anukaran |
<p>దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న భార్యాభర్తల మధ్య వరకట్న వేధింపుల తగాదాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఇది ముమ్మాటికీ వరకట్న వేధింపుల హత్యేనని మృతురాలి (భబిత) తల్లిదండ్రులు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు, సిఐ శ్రీనివాసరావులు సంఘటన స్థలంలో మృతికి గల […]</p>

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ పట్టణ సమీపంలోని రాజీవ్ గృహకల్పలో నివాసం ఉంటున్న భార్యాభర్తల మధ్య వరకట్న వేధింపుల తగాదాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఇది ముమ్మాటికీ వరకట్న వేధింపుల హత్యేనని మృతురాలి (భబిత) తల్లిదండ్రులు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వికారాబాద్ డీఎస్పీ సంజీవరావు, సిఐ శ్రీనివాసరావులు సంఘటన స్థలంలో మృతికి గల కారణాలను సేకరిస్తున్నట్లు తెలిపారు.
Next Story






