ఇంట్లో కూడా బ్రా, అండర్ వేర్ ధరించాలా?.. నెటిజన్ కు నటి ఘాటు రిప్లై

by  |
marayi actress
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో హీరోయిన్లకు వేధింపులు తప్పడం లేదు. వారు ఏ ఫోటో, వీడియో పెట్టినా వాటిపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అందులో కొంతమంది నెటిజన్లు మరీ దారుణంగా కామెంట్లు పెడుతూ వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా మరాఠీ నటి హేమాంగి ట్రోలింగ్ కు గురైంది. ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోపై నెటిజన్లు కొందరు కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో ట్రోలింగ్ చేసిన వారికి ఆమె ఘాటైన సమాధానమే చెప్పింది. దీంతో ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

ఇటీవల నటి హేమాంగి ఇన్స్టాగ్రామ్ లో ‘చపాతీ’ చేసే వీడియోను తాజాగా పోస్ట్ చేసింది. ఆ వీడియోలో టీ షర్ట్, షాట్స్ వేసుకొని అలవోకగా చపాతీలు చేస్తూ కనిపించింది. ఇక చపాతీలు చేసేటప్పుడు ఆమె రొమ్ములు కదులుతూ కనిపించాయి. వీటిపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. బ్రా వేసుకొని ఉండొచ్చు కదా..? అవి చూడండి ఎలా ఊగుతున్నాయో అంటూ ఒక నెటిజన్ దారుణంగా కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్ పై నటి కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చింది.

నా ఇంట్లో, బయట లేదా సోషల్ మీడియాలో అండర్ గార్మెంట్ బ్రా ధరించాలా? లేదా అనేది నా ఆప్షన్ అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ” అవును నాకు రొమ్ములు ఉన్నాయి. పురుషుల మాదిరిగానే అవి ఉంటాయి. నేను పాలిచ్చే పెంచే జాతికి చెందిన దానిని కాబట్టి నా కాళ్లు చేతులు కదిలేటప్పుడు నా వక్షోజాలు కదులుతాయి అని చెపుతూ ‘బూ***స్’ అని ట్యాగ్ చేసి ఆడవారికి నమస్కరించాలని హితవు పలికింది”. ఇక హేమంగి ఘాటు సమాధానానికి మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు వంట చేసేటప్పుడు, ఇంట్లో పనులు చేసేటప్పుడు ఆడవారికి అవన్నీ సహజం..అలాంటి వాటి మీద ఇంత దిగజారి కామెంట్లు చేయవద్దని పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి:

మంచి నీళ్లు కావాలంటే మాతో ‘సెక్స్’ చేయాల్సిందే.. గర్భిణులను కూడా వదలని..!

చనిపోయిన వారి అవశేషాలతో ఆ మహిళ చేసిన పని చూస్తే..


Next Story

Most Viewed