- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాహనాలకు నిప్పుపెట్టిన మావోయిస్టులు
<p>దిశ, భద్రాచలం: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నందగావ్ జిల్లా అంబగార్ చౌకీ ఏరియాలో గురువారం మావోయిస్టులు రెచ్చిపోయారు. మొహ్లా డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలోని పార్థి – పర్వీదిహ్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న యంత్రాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక ప్రొక్లైన్, రెండు మిక్సింగ్ మిషన్లు, ఒక హైడ్రా యంత్రం దగ్ధమైనట్లు సమాచారం. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మావోయిస్టు వారోత్సవాల సమయంలో జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.</p>

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్ గఢ్ రాష్ట్రం రాజ్ నందగావ్ జిల్లా అంబగార్ చౌకీ ఏరియాలో గురువారం మావోయిస్టులు రెచ్చిపోయారు. మొహ్లా డెవలప్మెంట్ బ్లాక్ పరిధిలోని పార్థి – పర్వీదిహ్ గ్రామాల మధ్య వంతెన నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న యంత్రాలు, వాహనాలకు నిప్పు పెట్టారు. ఒక ప్రొక్లైన్, రెండు మిక్సింగ్ మిషన్లు, ఒక హైడ్రా యంత్రం దగ్ధమైనట్లు సమాచారం. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో మావోయిస్టు వారోత్సవాల సమయంలో జరిగిన ఈ ఘటనతో స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది.
Next Story






