- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హమ్మయ్యా.. ఆ ఇంజినీర్ సేఫ్.. అతని భార్య వల్లే..!
<p>దిశ, వెబ్‌డెస్క్ : బీజాపూర్‌లో కిడ్నాప్‌నకు గురైన ఇంజినీర్ అజయ్ లక్రాను మావోయిస్టులు ఎట్టకేలకు బుధవారం విడిచిపెట్టారు. ఆదివాసీల సమక్షంలో మావోయిస్టులు ఇంజినీర్‌ను వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. అయితే, వారం రోజుల కిందట ఇంజినీర్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేయగా.. అతని భార్య పాపను తీసుకుని భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు గిరిజనుల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి ఆ తర్వాత ఇంజినీర్‌ను విడిచిపెట్టారు. ఆ సమయంలో ఇంజినీర్ భార్య అర్పిత లక్రా కూడా అక్కడే […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : బీజాపూర్‌లో కిడ్నాప్‌నకు గురైన ఇంజినీర్ అజయ్ లక్రాను మావోయిస్టులు ఎట్టకేలకు బుధవారం విడిచిపెట్టారు. ఆదివాసీల సమక్షంలో మావోయిస్టులు ఇంజినీర్‌ను వదిలిపెట్టినట్టు తెలుస్తోంది. అయితే, వారం రోజుల కిందట ఇంజినీర్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేయగా.. అతని భార్య పాపను తీసుకుని భర్తను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మావోయిస్టులు గిరిజనుల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి ఆ తర్వాత ఇంజినీర్‌ను విడిచిపెట్టారు. ఆ సమయంలో ఇంజినీర్ భార్య అర్పిత లక్రా కూడా అక్కడే ఉన్నారు. మావోయిస్టుల చెర నుంచి ఇంజినీర్ విడుదలవ్వడంతో అతని కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.
Next Story






