- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వారిని వదిలేసి మంచిపని చేసిన మావోయిస్టులు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ జిల్లాలో గిరిజనుల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన సుక్మా జిల్లా గిరిజన ప్రాంతంలో ఐదుగురుని మావోలు కిడ్నాప్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి వారిని వదిలిపెట్టారు. గిరిజనులు ప్రాణాలతో తిరిగిరావడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల కిడ్నాప్ వెనక ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ జిల్లాలో గిరిజనుల కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన సుక్మా జిల్లా గిరిజన ప్రాంతంలో ఐదుగురుని మావోలు కిడ్నాప్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం అర్ధరాత్రి వారిని వదిలిపెట్టారు. గిరిజనులు ప్రాణాలతో తిరిగిరావడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టుల కిడ్నాప్ వెనక ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉంది.
Next Story






