- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేంజ్ ఆఫీసర్‌ను చంపిన మావోయిస్టులు
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కొండ్రోజీ గ్రామంలో రేంజ్ ఆఫీసర్‌ను మావోయిస్టులు హతమార్చారు. శుక్రవారం సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికి కొండ్రోజీకి వెళ్లిన సమయంలో ఇంద్రావతి అభయారణ్యానికి చెందిన రేంజర్ రంగారాం రాథారామ్ పటేల్‌ను నక్సలైట్లు హతమార్చినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు.</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం:
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా కొండ్రోజీ గ్రామంలో రేంజ్ ఆఫీసర్‌ను మావోయిస్టులు హతమార్చారు. శుక్రవారం సిబ్బందికి వేతనాలు ఇవ్వడానికి కొండ్రోజీకి వెళ్లిన సమయంలో ఇంద్రావతి అభయారణ్యానికి చెందిన రేంజర్ రంగారాం రాథారామ్ పటేల్‌ను నక్సలైట్లు హతమార్చినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ధృవీకరించారు.
Next Story






