- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల ఘాతుకం.. వ్యక్తిని దారుణంగా హతమార్చిన నక్సల్స్
by Batti.Sumithra |
<p>దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా ఆవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిథిలోని నూకన్పాల్ గ్రామానికి చెందిన మురా కుడియం అనే వ్యక్తిని ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చి అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో నరికి చంపినట్లుగా తెలిసింది. ఈ హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా ఆవుపల్లి పోలీస్‌స్టేషన్ పరిథిలోని నూకన్పాల్ గ్రామానికి చెందిన మురా కుడియం అనే వ్యక్తిని ఇంటి వద్ద నుంచి తీసుకొచ్చి అంగన్‌వాడీ కేంద్రం సమీపంలో నరికి చంపినట్లుగా తెలిసింది. ఈ హత్యకి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story






