- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Big breaking : ఏడుగురిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు.. మరో నలుగురు మిస్సింగ్..!
<p>దిశ, భద్రాచలం : మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఏడుగురు యువకులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కనిపించకుండా పోయిన వారిని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళిన నలుగురు గ్రామస్తులు కూడా తిరిగి రాలేదని సమాచారం. ఇటీవల జరిగిన పోలీసుల నియామక ప్రక్రియలో ఈ యువకులు పాల్గొన్న కారణంగా ఆగ్రహించిన మావోయిస్టులు జేగురుగొండ గ్రామానికి చెందిన ఏడుగురిని ఈనెల18న కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా […]</p>

X
దిశ, భద్రాచలం : మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఏడుగురు యువకులను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కనిపించకుండా పోయిన వారిని వెతుక్కుంటూ అడవుల్లోకి వెళ్ళిన నలుగురు గ్రామస్తులు కూడా తిరిగి రాలేదని సమాచారం.
ఇటీవల జరిగిన పోలీసుల నియామక ప్రక్రియలో ఈ యువకులు పాల్గొన్న కారణంగా ఆగ్రహించిన మావోయిస్టులు జేగురుగొండ గ్రామానికి చెందిన ఏడుగురిని ఈనెల18న కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు.
Next Story






