- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టుల వ్యూహానికి పోలీసుల చెక్
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: మావోయిస్టుల వ్యూహానికి పోలీసు బలగాలు ఆదిలోనే చెక్ పెట్టాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా కాటేకళ్యాన్ రహదారిపై మావోయిస్టులు భారీ సొరంగం తవ్వారు. సమాచారం అందుకున్న దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ సహా డీఆర్‌జీ జవాన్లు కటేకళ్యాన్ రోడ్డు వద్దకు చేరుకుని తవ్విన సొరంగాన్ని పరిశీలించారు. భారీగా మందుగుండు సామగ్రిని ఈ సొరంగంలో అమర్చేందుకు మావోయిస్టులు వ్యూహం రచించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. Tags: Maoist,chattishgarh,sp Abhishek</p>

X
దిశ, కరీంనగర్: మావోయిస్టుల వ్యూహానికి పోలీసు బలగాలు ఆదిలోనే చెక్ పెట్టాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా కాటేకళ్యాన్ రహదారిపై మావోయిస్టులు భారీ సొరంగం తవ్వారు. సమాచారం అందుకున్న దంతేవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ్ సహా డీఆర్‌జీ జవాన్లు కటేకళ్యాన్ రోడ్డు వద్దకు చేరుకుని తవ్విన సొరంగాన్ని పరిశీలించారు. భారీగా మందుగుండు సామగ్రిని ఈ సొరంగంలో అమర్చేందుకు మావోయిస్టులు వ్యూహం రచించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
Tags: Maoist,chattishgarh,sp Abhishek
Next Story






