- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గడ్చిరోలిలో మావోల విధ్వంసం
by Sridhar Babu |
<p>దిశ, కరీంనగర్: మే 2న గడ్చిరోలి జిల్లా భామ్రాఘడ్ అటవీ ప్రాంతంలో సృజనక్క ఎన్ కౌంటర్ కు నిరసనగా జిల్లా బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా బంద్ పాటించాలని పిలుపునిచ్చిన మావోలు అర్థరాత్రి విధ్వంసానికి పూనుకున్నారు. మంగళవారం గడ్చిరోలి జిల్లా సారేగావ్ సబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ఇసుక ట్రక్కులను దగ్ధం చేశారు. అలాగే బంద్ పాటించాలంటూ రోడ్లతో పాటు పలు చోట్ల రాశారు.</p>

X
దిశ, కరీంనగర్: మే 2న గడ్చిరోలి జిల్లా భామ్రాఘడ్ అటవీ ప్రాంతంలో సృజనక్క ఎన్ కౌంటర్ కు నిరసనగా జిల్లా బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా బంద్ పాటించాలని పిలుపునిచ్చిన మావోలు అర్థరాత్రి విధ్వంసానికి పూనుకున్నారు. మంగళవారం గడ్చిరోలి జిల్లా సారేగావ్ సబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు ఇసుక ట్రక్కులను దగ్ధం చేశారు. అలాగే బంద్ పాటించాలంటూ రోడ్లతో పాటు పలు చోట్ల రాశారు.

Next Story






