- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శాంతి చర్చలకు సిద్ధం.. ప్రభుత్వానికి మావోల లేఖ
<p>దిశ,వెబ్‌డెస్క్: ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్ట్ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే తాము విధించిన మూడు షరతులకు ఒప్పుకుంటే శాంతి చర్చలకు రావాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ మూడు డిమాండ్లు ఏంటంటే.. ♦ దండకారణ్యంలో సాయిధ దళాలను తొలగించాలి. ♦ మావోయిస్ట్ సంస్థలపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలి. ♦ జైళ్లలో ఉన్న మావోయిస్ట్ నేతల్ని విడుదల చేయాలి అని లేఖలో […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఛత్తీస్ గఢ్ ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మావోయిస్ట్ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే తాము విధించిన మూడు షరతులకు ఒప్పుకుంటే శాంతి చర్చలకు రావాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వాన్ని కోరారు. ఆ మూడు డిమాండ్లు ఏంటంటే..
♦ దండకారణ్యంలో సాయిధ దళాలను తొలగించాలి.
♦ మావోయిస్ట్ సంస్థలపై విధించిన ఆంక్షల్ని ఎత్తివేయాలి.
♦ జైళ్లలో ఉన్న మావోయిస్ట్ నేతల్ని విడుదల చేయాలి అని లేఖలో పేర్కొన్నారు. అందుకు సిద్ధమైతే తమతో చర్చించాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వానికి సూచించారు.
Next Story






