- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ములుగులో మావోయిస్టు వాల్ పోస్టర్ల కలకలం..
<p>దిశ, ములుగు : ములుగు జిల్లాలో మావోయిస్టు వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. భీమదేవర కొండ అమరవీరులకు జోహార్లు అంటూ పట్టపగలే వాల్ పోస్టర్లు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపూరి కాలనీ గ్రామ సమీపంలోని భద్రాచలం-వెంకటాపురం జాతీయ ప్రధాన రహదారిపై ఈ మావోయిస్టు వాల్ పోస్టర్లు, లేఖలు కలకలం సృష్టించినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మావోయిస్టులు పోస్టర్లు, లేఖలు ఎవరు ఇక్కడ అంటించారనే దానిపై పోలీసులు చుట్టుపక్కల వారిని […]</p>

X
దిశ, ములుగు : ములుగు జిల్లాలో మావోయిస్టు వాల్ పోస్టర్లు కలకలం సృష్టించాయి. భీమదేవర కొండ అమరవీరులకు జోహార్లు అంటూ పట్టపగలే వాల్ పోస్టర్లు కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని వెంకటాపురం మండలం విజయపూరి కాలనీ గ్రామ సమీపంలోని భద్రాచలం-వెంకటాపురం జాతీయ ప్రధాన రహదారిపై ఈ మావోయిస్టు వాల్ పోస్టర్లు, లేఖలు కలకలం సృష్టించినట్టు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మావోయిస్టులు పోస్టర్లు, లేఖలు ఎవరు ఇక్కడ అంటించారనే దానిపై పోలీసులు చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు.
Next Story






