- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మావోయిస్ట్ మహిళ దళ కమాండర్ అరెస్ట్
by Batti.Sumithra |
<p>దిశ, వరంగల్: ములుగు జిల్లాలో మావోయిస్ట్ దళ కమాండర్ అరెస్ట్ అయ్యాడు. ఏటూరు నాగారం మండల బస్టాండ్ ఆవరణలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో సంచరిస్తోందన్న సమాచారం అందుకున్నపోలీసులు, వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. మహిళను మావోయిస్టు ప్లాటినం-సీ దళ కమాండర్ హేమ్ల జయమతి అలియాస్ మోతిగా గుర్తించారు. ఆమె నుంచి డిటోనేటర్, విప్లవ సాహిత్యం, టిఫిన్ బాక్స్, కార్బన్ వైర్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.</p>
X
దిశ, వరంగల్: ములుగు జిల్లాలో మావోయిస్ట్ దళ కమాండర్ అరెస్ట్ అయ్యాడు. ఏటూరు నాగారం మండల బస్టాండ్ ఆవరణలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో సంచరిస్తోందన్న సమాచారం అందుకున్నపోలీసులు, వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. మహిళను మావోయిస్టు ప్లాటినం-సీ దళ కమాండర్ హేమ్ల జయమతి అలియాస్ మోతిగా గుర్తించారు. ఆమె నుంచి డిటోనేటర్, విప్లవ సాహిత్యం, టిఫిన్ బాక్స్, కార్బన్ వైర్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






