- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
<p>దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కమలాపూర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇదే క్రమంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరపడంతో… వెంటనే స్పందించిన పోలీసులు.. ఎదురు కాల్పులు జరపగా ఓ మావోయిస్టు హతమయ్యాడు. ఘటనాస్థలంలో రెండు ఆయుధాలతో పాటు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కమలాపూర్ అటవీప్రాంతానికి పోలీస్ బలగాలు భారీగా చేరుకుంటున్నాయి.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కమలాపూర్ అటవీప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు తారసపడ్డారు. ఇదే క్రమంలో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరపడంతో… వెంటనే స్పందించిన పోలీసులు.. ఎదురు కాల్పులు జరపగా ఓ మావోయిస్టు హతమయ్యాడు. ఘటనాస్థలంలో రెండు ఆయుధాలతో పాటు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. కమలాపూర్ అటవీప్రాంతానికి పోలీస్ బలగాలు భారీగా చేరుకుంటున్నాయి.
Next Story






